విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో వెంటిలేటర్ పై ఉన్న ఐదుగురు రోగులు మృతి || Oneindia Telugu

2019-05-09 80

తమిళనాడులోని మధురై ఆసుపత్రిలో దారుణం జరిగింది. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఐదుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. మదురైలో ఉన్న రాజాజీ గవర్నమెంట్ ఆసుపత్రిలో జరిగిన ఈసంఘటన ఐదు కుటుంబాల్లో విషాదం నింపింది. దీంతో ఆస్పత్రిలోని రోగులు వెంటిలేటర్లు పని చేయ్యకపోవటమే కారణం అని ఆస్పత్రి సిబ్బందిపై , ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రాత్రి చెన్నైలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.

#RajajiHospital
#chennai
#tamilnadu
#Madurai
#thunderstorms
#oxygen
#generator

Videos similaires